హైదరాబాద్లో నేటి బంగారం ధరలు
హైదరాబాద్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1,66,600, 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,54,270గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.2,80,600గా ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కొనుగోలుదారులు మాత్రం వెనక్కితగ్గడం లేదు.