'సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం'
CTR: పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో చిన్న రాయల్ జనవాణి కార్యక్రమం ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలో బస్సు షెల్టర్లు లేక పాఠశాలలకు వచ్చే విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు వినతి పత్రం అందజేశారన్నారు. సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చిన్న రాయల్ తెలిపారు.