గ్రామ రాజకీయాల్లో మహిళా శక్తి.. రజిని ఘన విజయం

గ్రామ రాజకీయాల్లో మహిళా శక్తి.. రజిని ఘన విజయం

BHPL: టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ (టి) గ్రామ రాజకీయాల్లో గునిగంటి కుటుంబం మరోసారి తన ప్రభావాన్ని నిరూపించింది. గతంలో బీఆర్ఎస్ తరఫున సర్పంచ్‌గా పోటీ చేసిన గునిగంటి మహేందర్ 203 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయన భార్య రజిని కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగి 33 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ విజయం మహిళా నాయకత్వానికి నిదర్శనమన్నారు.