వెదురుతో మెట్రో స్టేషన్ నిర్మాణం

వెదురుతో మెట్రో స్టేషన్ నిర్మాణం

బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయం వద్ద అంతర్జాతీయ స్థాయిలో వెదురుతో మెట్రో స్టేషన్‌ను నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను BMRCL అధికారులు విడుదల చేశారు. ఎయిర్ పోర్టులోని రెండో టెర్మినల్ ఇప్పటికే వెదురుతో నిర్మితమై, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ టెర్మినల్‌గా గుర్తింపు పొందింది. ఇప్పుడు అదే నిర్మాణ శైలిని అనుసరిస్తూ మెట్రో స్టేషన్‌ను కూడా నిర్మించనున్నారు.