VIDEO: త్వరలోనే రేషన్ కార్డుల జారీ: మంత్రి ఉత్తమ్

VIDEO: త్వరలోనే రేషన్ కార్డుల జారీ: మంత్రి ఉత్తమ్

WGL: రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఆయా జిల్లా కలెక్టర్లు వెరిఫై చేసిన వారికి నూతన రేషన్ కార్డులను అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. అర్హులందరికీ రేషన్ కార్డును అందజేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.