'హోలీ ఆటలో అంగన్వాడి కోడిగుడ్లు'

SRD: నాగల్ గిద్ద మండలంలోని కరస్ గుత్తి గ్రామంలో శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా అక్కడ ఉన్న కిరణా షాపులలో మొత్తం అంగన్వాడి కేంద్రంలో పంచిన కోడిగుడ్లను విక్రయిస్తున్నారు. హోలీ ఆడడంలో ముఖ్యంగా కోడిగుడ్లను వినియోగించిన వినియోగదారులు అంగన్వాడి కోడిగుడ్లను చూసి షాకయ్యారు. సంబంధించిన అధికారులు స్పందించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.