బుద్ధిష్టి సొసైటీ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన జిల్లాజడ్జి

NZB: శుక్రవారం జిల్లా కోర్టు సముదాయంలో బుద్ధిష్టి సొసైటీ ఆఫ్ ఇండియా నూతన సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా జడ్జి సునీత కుంచాల. ఆవిష్కరించరు. ఈ సందర్భంగా ఆమె బుద్ధిష్టి సొసైటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుద్ధిష్టి సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా బాధ్యులు రాష్ట్ర బాధ్యులు అశోక్ భాగ్యవాన్ దయానంద్ డాక్టర్ పులి జైపాల్ సాయిలు ఉన్నారు.