ప్రతి నియోజకవర్గంలో MSME పార్క్..!

ప్రతి నియోజకవర్గంలో MSME పార్క్..!

HYD: నగరంతో సహా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతి చోట ఒక MSME ఉమెన్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. దేశంతో పోలిస్తే మన రాష్ట్రంలో ఉమెన్ వర్క్ ఫోర్స్ ఎక్కువగా ఉందని, మన చోట 52.7% మహిళలు వర్కింగ్ మహిళలుగా తెలిపారు.