రేషన్ కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

రేషన్ కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

WGL: గత ప్రభుత్వం పదేళ్లలో చేయని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంవత్సర కాలంలోనే చేసి చూపిస్తున్నదని చెన్నారావుపేట మండలంలోని గొల్లభామ తండా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి స్వామి నాయక్ అన్నారు. తండాకు చెందిన పలువురికి ఈరోజు ఆయన నూతన రేషన్ కార్డులను అందజేశారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందన్నారు.