ముగ్గురు బాలికలు దుర్మరణం.. బయటకు వచ్చిన వీడియో
ASR: అనంతగిరి మండలంలో మలంగుమ్మి వాటర్ ఫాల్స్ వద్ద సరదాగా వెళ్లి ముగ్గురు బాలికలు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అప్పటివరకు సరదాగా ఉన్న ముగ్గురు ఒక్కసారిగా నీటిలో మునిగిపోవడంతో పైన ఉన్న మరో ఇద్దరు నిస్సాహాయ స్థితిలో ఏమి చేయలేక ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా త్రిష, రత్నకుమారి, పవిత్ర అనే ముగ్గురు బాలికలు మృతి చెందారు.