VIDEO: హీరో శర్వానంద్ సాష్టాంగ నమస్కారం

VIDEO: హీరో శర్వానంద్ సాష్టాంగ నమస్కారం

శర్వానంద్ హీరోగా రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ బైకర్. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో అభిమానుల మధ్యలో కూర్చుని బైకర్ టీమ్ సినిమా వీక్షించింది. అనంతరం థియేటర్‌లోని బిగ్ స్క్రీన్‌ను హీరో శర్వానంద్ సాష్టాంగ నమస్కారం చేశారు.