రాఘవేంద్ర స్వామి సన్నిధిలో కావలి ఎమ్మెల్యే

రాఘవేంద్ర స్వామి సన్నిధిలో కావలి ఎమ్మెల్యే

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వచ్చారు. ఆయనకు శ్రీ మఠం సహాయ పీఆర్‌వో వ్యాసరాజస్వామి ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. ఆయన గ్రామ దేవత మంచాలమ్మ దేవిని, అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. అనందరం శ్రీ మఠంలో జరిగే బంగారు పల్లకి సేవలో పాల్గొన్నారు.