VIDEO: జై జనసేన అంటూ.. జనసైనికుని వీరంగం

VIDEO: జై జనసేన అంటూ.. జనసైనికుని వీరంగం

W.G: జిల్లాలో నర్సాపురం జనసేన కార్యకర్త నడి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి జై జనసేన అంటూ యువకుడు బెదిరించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడికి యత్నించిన వీడీయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.