ఖాదరపల్లిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

ఖాదరపల్లిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

KDP: ఖాదరపల్లి గ్రామంలో ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాలతో ఇవాళ మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీల్లో రికార్డులు లేని 16 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.14 మంది సస్పెక్ట్ షీటర్లు,రెడ్ శాండల్ స్మగ్లర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.