VIDEO: సేవలను గుర్తించి ప్రశంస పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

VIDEO: సేవలను గుర్తించి ప్రశంస పత్రాలు అందజేసిన  ఎమ్మెల్యే

NLR : పీ ఫోర్ కార్యక్రమాల్లో భాగంగా బంగారు కుటుంబాలకు సేవలు అందించిన వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారు చేసిన సేవలను అభినందిస్తూ ప్రశంస పత్రాలు విడుదల చేసింది. ఈ మేరకు కోవూరు నియోజవర్గం బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన సుభహానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రశంస పత్రాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదగా అందజేశారు.