వెంటనే కళేబరం తొలగించాలంటూ డిమాండ్

వెంటనే కళేబరం తొలగించాలంటూ డిమాండ్

MDK : పెద్దశంకరంపేటలోని భవాని మార్ట్ ఎదుట రెండ్రోజుల క్రితం ప్రమాదవశాత్తు లేగదూడ మృతి చెందింది. దూడ కళేబరం కుళ్లిపోవడంతో తీవ్ర దుర్వాసన వ్యాపించి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని తొలగించాలంటూ గ్రామ పంచాయతీ అధికారులను, కోరినా సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.