స్వీట్, బేకరీ షాప్స్‌పై ఫుడ్ సేఫ్టీ శాఖ తనిఖీలు

స్వీట్, బేకరీ షాప్స్‌పై  ఫుడ్ సేఫ్టీ శాఖ తనిఖీలు

TPT: తిరుపతిలో 17 బృందాలతో స్వీట్స్, బేకరీస్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 35 దుకాణాలలో తనిఖీలు జరిపి 31 ఆహార నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. రేణిగుంటలో ఎఫ్ బి ఫుడ్ ఫైనాన్స్ బేకరీపై లైసెన్స్ ఉల్లంఘన, పరిశుభ్రత లోపాల కారణంగా నోటీసు ఇచ్చి బేకరీని ఫీజ్ చేశారు. 75 కేజీల పాడైన, ఎక్స్పైరీ ఆహార పదార్థాలను సీజ్ చేశారు.