ఈనెల 22న ఎక్సైజ్ వాహనాల వేలం

ఈనెల 22న ఎక్సైజ్ వాహనాల వేలం

MHBD: తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ నేరాలలో పట్టుబడిన వాహనాలకు వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆంజన్ రావు ఆదేశాల మేరకు జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ కిరణ్ నాయక్ ఆధ్వర్యంలో ఈనెల 22న ఎక్సైజ్ కార్యాలయంలో వేలం వేయడం జరుగుతుందని, ఆసక్తి గల వారు 50శాతం డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు.