'గ్రామాల అభివృద్ధికి అదికారులదే కీలకపాత్ర'

'గ్రామాల అభివృద్ధికి అదికారులదే కీలకపాత్ర'

PPM: ప్రత్యేక అదికారులు, పంచాయతీ కార్యదర్శులు, VROలు చిత్తశుద్దితో విదులు నిర్వహించాలని MLA బోనెల విజయచంద్ర సూచించారు. గురువారం బలిజిపేట మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి అధికారులు కీలక పాత్ర పోషించాలని పెర్కొన్నారు. విధుల్లో అలసత్వం కనబరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.