VIDEO: ఓయూలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

HYD: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో సీఎం రేవంత్ రెడ్డికి చనగాని దయాకర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా చనగాని దయాకర్ మాట్లాడుతూ గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలు డిసెంబర్ వరకు వాయిదా వేయడంతో విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు