VIDEO: యూసుఫ్‌గూడలో మంత్రి ప్రచారం
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూసుఫ్‌గూడ డివిజన్‌లోని ఐలాండ్ కాలనీలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి, ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.