రూ.20 లక్షల వ్యయంతో అదనపు అంతస్తు నిర్మాణం

రూ.20 లక్షల వ్యయంతో అదనపు అంతస్తు నిర్మాణం

MDCL: ఉప్పల్ డివిజన్ పరిధి పలు కాలనీల్లో కమ్యూనిటీ సెంటర్ల అభివృద్ధికి శంకుస్థాపనలు నిర్వహించారు. కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సౌత్ స్వరూప్ నగర్ లోని కమ్యూనిటీ హాల్‌కు రూ.20 లక్షల వ్యయంతో అదనపు అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.