గల్ఫ్ దేశాలకు మద్ధతు ఇస్తున్నాం: ఇటలీ
గల్ఫ్ దేశాలకు ఇటలీ మద్దతు తెలిపింది. గల్ఫ్ దేశాలకు అవసరమైన సాయం చేస్తామని ప్రకటించింది. క్షిపణి, డ్రోన్ల నిరోధక రక్షణ వ్యవస్థలను పంపుతామని తెలిపింది. ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు వ్యవస్థలను పంపుతామని పేర్కొంది. సైప్రస్‌కు నావికా సహాయం చేస్తామని వెల్లడించింది. జాతీయ వైమానిక రక్షణ వ్యవస్థలను పెంచుతున్నామని చెప్పింది.