నేడు మద్నూర్‌లో యథావిధిగా పత్తి కొనుగోళ్లు

నేడు మద్నూర్‌లో యథావిధిగా పత్తి కొనుగోళ్లు

KMR: మద్నూర్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రంలో నేడు యథావిధిగా స్లాట్ బుకింగ్‌తో పాటు పత్తి కొనుగోళ్లు ఉంటాయని సీసీఐ, వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. కాగా, అమావాస్య కారణంగా నేడు కొనుగోళ్లు బంద్ ఉంటాయని తెలిపిన అధికారులు.. తర్వాత యథావిధిగా పత్తి కొనుగోళ్లు ఉంటాయని పేర్కొనడం గమనార్హం.