VIDEO: మీర్జాగూడ రోడ్డు ప్రమాదానికి BRS కారణం: ధర్పల్లి

VIDEO: మీర్జాగూడ రోడ్డు ప్రమాదానికి BRS కారణం: ధర్పల్లి

RR: చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని HYD లింగోజిగూడ కాంగ్రెస్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడారు. ఈ ప్రమాదానికి పూర్తిగా BRS పార్టీ వైఫల్యమే కారణమని, పదేళ్ల కాలంలో రోడ్డును కూడా పూర్తి చేసే పరిస్థితిలో లేరంటే నిజంగా మీ తప్పిదమా కాదా ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.