శ్రీనివాస్ గార్గే ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

శ్రీనివాస్ గార్గే ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

నిజామాబాద్: మోసరా మండల కేంద్రంలో బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గార్గే సహకారంతో శుక్రవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోస్ర మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూపాల్ రెడ్డి, శ్రీహరి గౌడ్, శ్రీనివాస్, వినోద్, సంతోష్ ,గణేష్, లక్ష్మణ్ రెడ్డి, దశరథ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.