VIDEO: అగ్ని ప్రమాదం.. ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం

VIDEO: అగ్ని ప్రమాదం.. ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం

MDCL: అగ్నిప్రమాదం సంభవించిన ఘటన కూకట్ పల్లి కేపీహెచ్‌బీ ఎల్ఐజీ 4వ ఫేజ్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ సమయంలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఎలక్ట్రిక్ బైక్, మరో బైక్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.