VIDEO: రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆలమూరులోని SJR ఫంక్షన్ హాల్‌లో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ ప్రజాసేవను అగ్రస్థానంలో ఉంచుతారని, అందుకే ఆయన పుట్టినరోజున రక్తదాన శిబిరం నిర్వహించడం సార్థకంగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువకులను ఎమ్మెల్యే అభినందించారు.