జీవీఎంసీలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

VSP: జీవీఎంసీలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మేయర్ పీలా శ్రీనివాసరావు సోమవారం హాజరయ్యారు. పలువురు తాగునీటి సమస్య, బిల్డింగ్ ప్లానింగ్‌ల సమస్యలను మేయర్‌కు ప్రజలు విన్నవించుకున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించవలసిందిగా అధికారులకు మేయర్ ఆదేశించారు.