10 నుంచి టెక్నికల్ కోర్సుల పరీక్షలు: డీఈవో అశోక్

10 నుంచి టెక్నికల్ కోర్సుల పరీక్షలు: డీఈవో అశోక్

SRPT: జిల్లాలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలు జనవరి 10 నుంచి 13 వరకు జరుగుతాయని డీఈవో కె. అశోక్ శనివారం సాయంత్రం తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ అభ్యర్థులకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలుంటాయి. టైలరింగ్ అభ్యర్థులు సొంతంగా కుట్టు మిషన్లు తెచ్చుకోవాలి. వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఢీఈవో సూచించారు.