ఆస్కార్‌ వేడుకల్లో మెరిసిన ప్రియాంక చోప్రా

ఆస్కార్‌ వేడుకల్లో మెరిసిన ప్రియాంక చోప్రా

లాస్ ఏంజిల్స్‌లో 98వ ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రియాంక చోప్రా తన వైట్ డ్రెస్, డైమండ్ జువెలరీతో మెరిసింది. ఆమె, జేవియర్ బార్డెమ్ కలిసి 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డును ప్రకటించారు. అయితే, బార్డెమ్ స్టేజీపై 'నో టు వార్.. ఫ్రీ పాలస్తీనా' అని వ్యాఖ్యానించడం పెద్ద వివాదానికి దారి తీసింది.