VIDEO: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పైలెట్ ప్రజా వాణి

VIDEO: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పైలెట్ ప్రజా వాణి

ADB: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పైలెట్ ప్రజా వాణి- ప్రజా ఫిర్యాదుల పరిష్కారం బహిరంగ విచారణ వేదిక నిర్వహిస్తున్నట్లు ఉట్నూర్ మండల ప్రత్యేక అధికారి నర్సయ్య, ఎంపీడీఓ రాం ప్రసాద్ అన్నారు. గురువారం ఉట్నూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రభుత్వ పథకాల అమలు పై అర్జీ దారుల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీరించారు. సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నామని తెలిపారు.