ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

KKD: ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడానికి కృషి చేయాలని అధికారులను తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశించారు. బుధవారం తుని మండలం లోవ కొత్తూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆమె సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.