'సీఎం సహాయ నిధి సద్వినియోగం చేసుకోవాలి'

'సీఎం సహాయ నిధి సద్వినియోగం చేసుకోవాలి'

NDL: సీఎం సహాయ నిధిని అర్హులైన నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల పార్లమెంట్ ఇంఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. అయితే ఇవాళ జూపాడుబంగ్లా మండలం తర్తూరు గ్రామంలో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి రూ.15,000 చెక్కును శ్రీనివాస కుటుంబానికి వారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.