క్రికెట్ పోటీలు ప్రారంభం

క్రికెట్ పోటీలు ప్రారంభం

MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో ఓ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ఈరోజు సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి, రియల్డర్ బొమ్మనబోయిన రాజేందర్ యాదవ్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శరీరక, మానసిక దృఢత్వానికి దోహదపడతాయని, క్రీడల్లో గెలుపోటములు సమానంగా స్వీకరించాలని సూచించారు.