VIDEO: సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా రక్తదానం

KKD: ప్రముఖ కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. గురువారం కాకినాడ సుందరయ్య భవన్‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో వందలాది మంది పాల్గొని రక్తదానం చేశారు. మహానీయుడు సీతారాం ఏచూరి వర్ధంతిని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు నాయకులు చెప్పారు.