బసవన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్

NRML: భైంసా పట్టణంలో పొలాల అమావాస్య సందర్బంగా కిసాన్ గల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఏఎస్పీ అవినాష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బసవన్నలకి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు పాడి పంటలు సమావృద్ధిగా పండాలని పేర్కొన్నారు.