ఎంపీ కలిశెట్టి నేటి పర్యటన వివరాలు

ఎంపీ కలిశెట్టి నేటి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ ఉదయం 8 గంటలకు రామభద్రపురం మండలం, రొంపిల్లి గ్రామాల్లో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలలో బొబ్బిలి MLA బేబినాయనతో కలిసి పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు రణస్థలం మండలంలో నిర్వహించే PGRS & TDP క్యాడర్ మీటింగ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఎంపీ కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.