భాదిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి

భాదిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి

JGL: ధర్మపురి మండలంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. పట్టణానికి చెందిన రొట్టె బాలకిష్టయ్య, మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శాతాల్ల నారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను మంత్రి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.