ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

ELR: నూజివీడు పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను వ్యవసాయ అధికారి పలగాని చెన్నారావు సోమవారం తనిఖీ చేశారు. దుకాణాల్లో ఉన్న స్టాక్ రిపోర్ట్ ప్రకారం ఎరువులు ఉన్నాయా లేదో సరిచూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పోస్ట్ మిషన్ ద్వారానే ఎరువుల విక్రయాలను జరపాలని ఎప్పటికప్పుడు స్టాక్ సక్రమంగా ఉండాలన్నారు. లేనిపక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.