విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢విద్యుత్ వైర్ల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్: ఎస్.కోట సీఐ
➢మహిళలు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి: MLA లోకం మాధవి
➢వంగర KGBV గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపల్
➢సాధారణ వ్యక్తిలా.. బొబ్బిలి హోటల్లో టిఫిన్ చేసిన ఎమ్మెల్యే బేబినాయన