'గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలి'

'గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలి'

ASF: హైదరాబాద్‌లోని పంచాయతీ రాజ్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ కమీషనర్ దివ్య దేవరాజన్‌ను ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు మర్యాద పూర్వకంగా కలిశారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు బోర్ వెల్స్ మంజూరు చేయాలని కోరారు.