ఆదిలాబాద్ నిధుల కోసం మంత్రికి విన్నపం
ADB: జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును మున్సిపల్ ఛైర్మన్ అనూష, అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు మున్సిపల్ సమస్యలు విన్నవించారు. ఆదిలాబాద్ మునిపల్ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లను మంజూరు చెయ్యాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు.