ఎస్ఎఫ్ఐ నాయకుల ముందస్తు అరెస్ట్

ఎస్ఎఫ్ఐ నాయకుల ముందస్తు అరెస్ట్

RR: షాద్‌నగర్ పట్టణ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఎస్ఎఫ్ఐ ఈరోజు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ..పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు.