'దత్తత తీసుకునేవారు నిబంధనలు పాటించాలి'

'దత్తత తీసుకునేవారు నిబంధనలు పాటించాలి'

AKP: పిల్లలను దత్తత తీసుకునేవారు నిబంధనలు పాటించాలని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం అనకాపల్లి మండలం తుంపాలలో మాట్లాడుతూ.. ముందుగా మిషన్ వాత్సల్య వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. దత్తతకు సంబంధించి ఫ్యామిలీ ఫోటో నివాస ఆదాయ వివాహ తదితర ధ్రువపత్రాలను సమర్పించాలన్నారు. దత్తత తీసుకునే సమయంలో రూ.50 వేలు డీడీ ఇవ్వాలన్నారు.