VIDEO: విశాఖలో జనసేన సభ్యత్వ నమోదు
విశాఖలోని ఎంవీపీ కాలనీలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు నాగబాబు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.