NTR: 'బ్లాక్‌లో గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తే కఠిన చర్యలు'

NTR: 'బ్లాక్‌లో గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తే కఠిన చర్యలు'

NTR: విజయవాడలో ఎంపీ చిన్ని శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు గ్యాస్ పంపిణీ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు.