VIDEO: పిన్నింటిపాలెం రహదారిలో వరద ప్రవాహం

VZM: భోగాపురం మండలం పిన్నింటిపాలెం రహదారిలో వరదనీటి ప్రవాహం కొనసాగుతోంది. గడిచిన రెండు రోజులగా కురుస్తున్న వర్షాలకు రహదారిపై వరద నీరు సోమవారం భారీగా పోటెత్తుతోంది. వాహన రాకపోకలు స్పందించి వివిధ గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి వరద నీటిని మల్లించే ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.