చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ గుడిపాల రూరల్‌లో గుట్కా స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
➢ చిత్తూరులో దళిత యువతిపై లైంగిక వేధింపులు.. న్యాయం చేయాలని ఆత్మహత్యాయత్నం
➢ కాణిపాకం దేవస్థానానికి రూ. లక్ష విరాళం అందజేసిన విజయవాడకు చెంది శ్రీనివాసరావు
➢ రేపు పౌర్ణమి సందర్భంగా మొగిలి దేవరకొండలో రేపు గిరి ప్రదక్షిణ