భారత్ మహిళా జట్టుతో ప్రధాని భేటీ

భారత్ మహిళా జట్టుతో ప్రధాని భేటీ

2025-వన్డే క్రికెట్ ప్రపంచకప్ విజేతగా భారత్ మహిళల జట్టు నిలిచిన సందర్భంగా ప్రధాని మోదీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయనున్నారు. ఈ నెల 5న న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో భారత మహిళల జట్టును స్వయంగా కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించి, శుభాకాంక్షలు తెలుపనున్నారు. ఇప్పటికే మోదీ సోషల్ మీడియా వేదికగా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.